న్యూఢిల్లీ: సూక్ష రుణ సంస్థల ఆగడాలను అడ్డుకోవడానికి త్వరలో ఒక చట్టం చేయనున్నట్లు మంత్రి వట్టి వసంత కుమార్ చెప్పారు. ఈ రోజు ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మైక్రోఫైనాన్స్ మరణాలపై మంత్రి స్పందించారు. ఈ సంస్థలు వసూలు చేసే వడ్డీని తగ్గించే అధికారం తమకు లేదని చెప్పారు. నిపుణులతో చర్చిస్తున్నామని, వీలైనంత తొందరలో ఆర్డినెన్స్'ని తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ప్రజలను హంసించే వారిపై కేసులు నమోదు చేయమని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
13 years ago







0 comments:
Post a Comment