ఖలేజా చిత్రం విడుదల ముందు వరకూ మీడియాకు దూరంగా ఉన్న మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా ముందుకు వచ్చారు. దీన్నిబట్టి సినిమా ఎలా ఉందో ఊహించుకోవచ్చనే సంకేతాలు ఇచ్చినట్లయింది.
కథ ఎలా ఎంపిక చేసుకున్నారు...
త్రివిక్రమ్ రెండేళ్లు అతను చెప్పిన కథపై హార్డ్ వర్క్ చేశాం. మా అబ్బాయి గౌతమ్‌తో జూబ్లిహిల్స్ క్లబ్‌కు ఆడుకోవడానికి వెళితే ఆ సమయంలో వచ్చేవాడు త్రివిక్రమ్. ఆ తర్వాత ఆయన నాతో ఆడుకునేవాడు. రెండు గంటలు కథ గురించి చర్చించేవాడు.
ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడారు... కారమణం..?
సహజంగా పాత్రను బట్టే ఉంటుంది. ఈ పాత్ర నన్ను ఓపెన్ చేసింది. పాత్ర వేరియేషన్స్ బాగున్నాయి. అందుకే మాట్లాడగలిగాను.
ఇంట్రడక్షన్‌లో మంచినీళ్లకోసం కాస్త వయొలెన్స్ ఎక్కువైందనే కామెంట్ ఉంది..?
మీరు జాగ్రత్తగా చూస్తే రక్తం ఎక్కడా కన్పించదు. చక్కని ఫీల్‌గుడ్‌లా ఉండాలని చేశాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది. నిజంగా అక్కడ ఎండాకాలంలో షూటింగ్ చేశాం. ఆ టైమ్‌లో నా ఫేస్ అంతా మారిపోయింది. ముఖంపై చర్మపు పెచ్చులు ఊడిపోయాయి. దాంతో నీళ్లకోసం పోరాటం చేయాల్సి వచ్చింది.
ప్రేక్షకుడిలా ఎలా ఫీలవుతున్నారు..?
అందరూ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అంటున్నారు. త్రివిక్రమ్ ఉండబట్టే చేయగలిగాను. దర్శకుడు మాటలు రచయిత కనుక చక్కగా రాశారు.
ప్రకాష్ రాజ్, షఫీ పాత్రల్లో ఎవరిగి బాగుందని మీ అభిప్రాయం..?
ఇద్దరూ ఇద్దరే. షఫీ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్. ఆయనకు షూటింగ్ లేకపోయినా దర్శకుడిని కలిసేవాడు. కోడైరెక్టర్‌గా కూడా చేసేవాడు. ఏంటీ ఈయన చేస్తుంది అని దర్శకుడిని అడిగాను. ఆయన ఇంట్రెస్ట్ గురించి దర్శకుడు చెప్పాడు. షఫీ గ్రేట్ ఆర్టిస్ట్. మరోవైపు ప్రకాష్‌రాజ్ గురించి తెలిసిందే. ఆయనను చివరి సన్నివేశంలో నేను కలుస్తాను. ఆయనతో చేయాలంటే టెన్షన్ పడ్డాను. చేయి తెగిపోతుంది. ఆ టైంలో ఆయన పెర్‌ఫార్మెన్స్ నాకు టెన్షన్‌కు గురి చేసింది. ఆ పాత్ర గురించి ఫోన్‌లో కూడా రాత్రిళ్లు దర్శకుడితో చర్చించేవాడిని. నా క్యారెక్టర్ పండటానికి ఆ పాత్ర ముఖ్యం.
మీ కాస్టూమ్స్ నమ్రతా చూశారా..?
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్టూమ్స్‌ను ముంబై నుంచి తెప్పిద్దామని అన్నారు. నాకు అక్కడి డిజైనర్లు తెలీదు. నమ్రత ద్వారా తెప్పించాం. అలా ఆమె ఇన్‌వాల్వ్ అయింది.
అనుష్కను ఏడిపించడంలో ఎలా ఫీలయ్యారు...?
అనుష్క గ్రేట్ నటి. పెద్ద హీరోయిన్ అనే ఫీలింగ్ లేకుండా నటించింది. అలీ, సునీల్ కాంబినేషన్‌లో ఆమెను ఏడిపించినా ఇన్వాల్వ్‌మెంట్‌తో చేసుకుపోయింది.
ప్రతి సినిమాకు మూడు అక్షరాల పేర్లు. "దూకుడు" కూడా అలాగే పెట్టారు. కారణం..?
సినిమా సినిమాకు సంబంధం లేదు. అంకెలను ఫాలో కాను. అసలు నాకు తెలుగు తెలీదు. చదవడమే రాదు. పేర్లు అలా కుదిరాయి. సినిమాలపరంగా సెంటిమెంట్లు లేవు.

0 comments:
Post a Comment