బెంగళూరు: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్'లో భారత జట్టు 144.5 ఓవర్లకు 495 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలిఇన్నింగ్స్'లో భారత్ 17 పరుగుల ఆధిక్యతలో ఉంది. సచిన్ డబుల్ సెంచరీ, విజయ్ సెంచరీ చేసి వీరిద్దరే 453 పరుగులు చేయడం వల్ల ఇంత స్కోర్ చేయలిగారు.
మాస్టర్స్ బ్యాట్స్'మేన్ సచిన్ టెండూల్కర్ 214 పరుగులు, మురళీ విజయ్ 139, రైనా 32, సెహ్వాగ్ 30 పరుగులు, పుజారా 4, ఎంఎస్ ధోనీ 30 పరుగులు, హర్పజన్ సింగ్ నాలుగు, ద్రావిడ్, జడ్ ఖాన్ ఒక్కో పరుగు చేసి అవుటయ్యారు. శ్రీశాంత్ ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు.
జాన్సన్ మూడు వికెట్లు, జార్జి, హారిజ్ రెండేసి వికెట్లు, హిల్'ఫెన్హాస్, ఎంజె క్లార్క్, వాట్స్'న్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
13 years ago







0 comments:
Post a Comment