డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో బహిరంగ యుద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూల ప్రకటన చేయకపోతే యుద్ధం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో పల్లెబాట కార్యక్రమం జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా మంగళవారం జరిగిన మెదక్ జిల్లా పర్యటనలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు.
డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే యుద్ధానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల ప్రకటన చేయని పక్షంలో బహిరంగ యుద్ధం తప్పదని జోస్యం చెప్పారు.

0 comments:
Post a Comment