ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షునిగా తాను సమైక్యవాదినని చిరంజీవి ప్రకటించారు. అయితే అభిమానుల ఆకాంక్షలకు తాను అడ్డంకి కాబోనని చెప్పారు. దీనిని బట్టి తెలంగాణా ప్రాంత చిరు ఫ్యాన్స్ తెలంగాణా అంటే దానికి తాను అడ్డు చెప్పబోననే సంకేతాన్ని చిరు పంపించారు.
ఇక తెలంగాణా ప్రజాఫ్రంట్ గద్దర్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఆయన తన లక్ష్య సాధనకోసం ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తున్నారనీ, ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయని అన్నారు.
నంది అవార్డుల విమర్శలపై స్పందించమని అడిగినప్పుడు... తాను ఎన్నో రికార్డులను అధిగమించాననీ, అదేవిధంగా తన కుమారుడు రామ్ చరణ్ తన రెండో చిత్రంతోనే టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ సంచలనాన్ని సృష్టించాడనీ, అయితే నంది అవార్డులు రాలేదనీ... దానికీ దీనికీ లింకు పెట్టి మాట్లాడటం అసంమజసమన్నారు. ఇవన్నీ చిన్నచిన్న విషయాలంటూ కొట్టి పారేశారు.

0 comments:
Post a Comment