ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చి దేశానికి గొప్ప గౌరవం తెచ్చిపెట్టిందని సీడబ్ల్యూజీ అధ్యక్షుడు ఫెన్నెల్ అన్నారు. 19వ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమివ్వడం ద్వారా రాజధాని నగరం న్యూఢిల్లీ ఓ వెలుగు వెలిగిందని ఫెన్నెల్ చెప్పారు. స్టేడియాల నిర్మాణాలు, అవినీతి కుంభకోణాల మధ్య కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతం చేసి న్యూఢిల్లీ తిరుగులేని సాధన చేసిందన్నారు.
సెప్టెంబర్ 21వ తేదీన భారత్‌కు చేరుకున్న తనను కామన్వెల్త్ గేమ్స్‌ను రద్దు చేయాలనుకుంటున్నారా? అని అనేక మంది ప్రశ్నించారని ఫెన్నెల్ వెల్లడించారు. ఆ ప్రశ్నకు కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని బదులిచ్చాను.
ఇంకా సమస్యలను పరిష్కరించి ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్టకు ఎలాంటి భంగం కలుగుకుండా చేయాలనుకున్నామని ఫెన్నెల్ చెప్పారు. మొత్తానికి అందరూ ఆశించినట్లే కామన్వెల్త్ గేమ్స్ విజయవంతమైయ్యాయని ఫెన్నెల్ హర్షం వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment