తెలంగాణ ప్రాంతానికి అమరజీవి పొట్టిశ్రీరాములుకు ఎలాంటి సంబంధం లేదని అందువల్ల హైదరాబాద్‌లో ఉన్న ఆయన విగ్రహాన్ని కూల్చివేస్తామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐకాస ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబరు ఒకటో తేదీన తెలంగాణ ప్రజల పాలిట దుర్ధినంగా భావిస్తున్నట్టు ఐకాస నేతలు ప్రకటించారు. అంతేకాకుండా, పొట్టి శ్రీరాములుకు, తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేనపుడు రాష్ట్ర అవతరణ వేడుకులను ఈ ప్రాంతంలో ఎందుకు నిర్వహిస్తారని ఐకాస నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్‌లు ప్రశ్నించారు.
అంతకుముందు ఈ ఐకాస నేతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నవంబర్ ఒకటో తేదీని తెలంగాణ ప్రజల పాలిట దుర్ధినంగా భావిస్తూ శుక్రవారం ఓయూలో తెలంగాణ విద్యార్థి ఐకాస, ఓయూ జేఏసీల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఊరేగించి దహనం చేశారు.
ఈ సందర్భంగా ఐకాస నేతలు ప్రసంగిస్తూ తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేనటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఎక్కడున్నా కూల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సమైక్యవాదులు, సీమాంధ్రవాదులు తమ దుకాణాలు, పెట్టేబేడాలను సర్ధుకోవాలని, లేకుంటే డిసెంబర్ నెలాఖరు నుంచి ప్రత్యక్ష ఉద్యమాలు, దాడులకు దిగుతామని వారు ప్రకటించారు. ఇప్పుడే వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణా ఏర్పడితే ఆంధ్రప్రజలను హైదరాబాద్ లో వుండనియము అని అన్న అనగలరు ఇటు వంటి వ్యాఖ్యలు చేయకుండా చూడవలసిన భాద్యత తెలంగాణా నేతల పయినే వున్నది

0 comments:
Post a Comment