న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల పోటీలలో భారత్'కు 31 బంగారు పతకాలు లభించాయి. మన దేశానికి 31 స్వర్ణ పతకాలు రావడం ఇదే మొదటిసారి. 2002 రికార్డుని భారత్ అధిగమించింది. 2002లో మాంచస్టర్'లో జరిగిన పోటీలలో భారత్ క్రీడాకారులు 30 బంగారు పతకాలను గెలుచుకున్నారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment