ఢిల్లీ:ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో రోశయ్య ఈ రాత్రి భేటీ అయ్యేఅవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాయపాటి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా రోశయ్య నేరుగా స్పందించలేదు. పూర్తి సమాచారం తెలుసుకున్నాక మాట్లాడతానని ఆయన తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిరాశ -నిస్పృహలో ఉన్నారని.. అందుకే చిల్లర మాటలు మాట్లాడుతున్నారని రోశయ్య విమర్శించారు. పరిణితి చెందిన రాజకీయ వేత్తగా చంద్రబాబు వ్యవహరించడం లేదని అన్నారు. ఒక వేళ అపాయింట్‌మెంట్ దొరికితే సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను కలుస్తానని రోశయ్య అన్నారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment