Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 19, 2010

మైక్రో ఆగడాలపై ఆర్‌బిఐ ఆరా



* వైహెచ్‌ మాలేగావ్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
* సూక్ష రుణ సంస్థలపై 3 నెలల్లో నివేదిక 


మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వేధింపులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దృష్టి సారించింది. బాధితుల ఆందోళనపై ఆరా తీస్తున్న ఆర్‌బిఐ ..వైహెచ్‌ మాలేగావ్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

0 comments:

Post a Comment