తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రత్యేక పీసీసీపై మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణకు మాత్రమే కాకుండా మావూరికి కూడా ప్రత్యేక పీసీసీ కావాలన్నారు.
ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కలవడంలో తప్పులేదన్నారు.
ఇకపోతే రాష్ట్ర ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేక ఒకరిద్దరికి మాత్రమే చెందుతున్నాయా అనేది చూడాల్సి వుందన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పనిని మీడియా చేస్తోందన్నారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment