పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ లేవనెత్తిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సంబంధంచి పలు సందేహాలు లేవనెత్తుతూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నోటీసు జారీ చేసినట్టు మీడియాలో మాత్రమే వార్తలు వచ్చాయన్నారు. అయితే, కేంద్రం నుంచి తమకెలాంటి నోటీసులు రాలేదని, లేఖ మాత్రమే వచ్చిందన్నారు.
ఈ అంశంపై కేంద్రమంత్రి జైరాం రమేశ్‌తో రాష్ట్ర అటవీశాఖామంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సమావేశమై ప్రభుత్వ వాదనను వినిపిస్తారని చెప్పారు. ఇకపోతే.. రాష్ట్రంలో నెలకొన్న వర్షం, వరదల పరిస్థితిపై ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరిస్తూ పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ముంపు ప్రాంతాలకు త్వరలో కేంద్రస్థాయి అధికారులు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
13 years ago







0 comments:
Post a Comment