BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
News And Views
చెన్నై: కుటుంబ కథా చిత్రాలతో తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న నటి సుజాత చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో పైగా నటించారు. ఆమె నట జీవితంలో ఎక్కువగా కమల్ హసన్‌తో నటించారు. సుజాత 10 డిసెంబర్ 1952 రోజున శ్రీలంకలో జన్నించారు. 2006 సంవత్సరంలో విడుదలైన శ్రీరామదాసు చిత్రంలో సుజాత చివరిసారిగా తెరపై కనిపించింది. గోరింటాకు, ఏడంతస్తుల మేడ, నీకునేను నాకు నువ్వు, విలన్, బాబా, తప్పు చేసి పప్పు కూడు, పెళ్లి, సూరిగాడు, చంటి, సూత్రదారులు, అగ్నిగుండం, అనుబంధం, ఎమ్యెల్యే ఏడుకొండలు, సీతాదేవి, సర్కస్ రాముడు, గుప్పెడు మనసు, ప్రేమతరంగాలు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం ఏక్ హీ బూల్‌లో కూడా సుజాత నటించారు. తమిళంలో కాదలన్ మీంగల్, అన్నాకిలి, అవల్ ఓరు థోడర్ కథై, ఎర్నాకులం జంక్షన్, వాజుతుత కట్టుకిరెన్ చిత్రాల్లో నటించారు. సుజాత మృతి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. |
రాష్ట్ర ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక బడ్జెట్‌కు రూ.1,28,542 కోట్లు కేటాయించింది. బడ్జెట్ కేటాయింపుల వివరాలు : బడ్జెట్ వార్షిక ప్రణాళిక - రూ.1,28,542 కోట్లు ప్రణాళిక వ్యయం - రూ.47,558 కోట్లు ప్రణాళికేతర కేటాయింపులు - రూ.80,984 కోట్లు రెవెన్యూ మిగులు అంచనా - రూ.3,826 కోట్లు ద్రవ్యలోటు అంచనా రూ. 17,602 కోట్లు జీడీపీ అంచనా 8.5 శాతం పరిశ్రమల వృద్ధి 9,.61 శాతంగా అంచనా సాగునీటి రంగానికి - రూ.15వేల కోట్లు జలయజ్ఞం రూ.15,010 కోట్లు ఉన్నతవిద్య - రూ.3,337 కోట్లు ఆరోగ్యం - రూ.5,040 కోట్లు సాంఘిక సంక్షేమం -రూ.2,352 కోట్లు బీసీ సంక్షేమం - రూ. 2,104 కోట్లు మైనార్టీ సంక్షేమం - రూ.3001 కోట్లు రాయితీ బియ్యం - రూ.2,500 కోట్లు పరిశ్రమల శాఖ - రూ.858 కోట్లు సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్లు శాఖ రూ. 51 కోట్లు ప్రాథమిక విద్యకు - రూ. 14, 025 కోట్లు కార్మిక ఉపాధి - రూ. 489 కోట్లు రహదారులు, భవనాలు శాఖ రూ. 4,108 కోట్లు గృహ నిర్మాణం - రూ. 2,300 కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ - రూ. 1948 కోట్లు గ్రామీణాభివృద్ధి - రూ. 3,341 కోట్లు పట్టణాభివృద్ధి - రూ. 5,080 కోట్లు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ - రూ.100 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కార్యకమం - రూ.385 కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం - రూ.400 కోట్లుతో ప్రత్యేక నిధి మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు రూ.143 కోట్లు ఇంధన శాఖకు - రూ.4,980 కోట్లు రెండు రూపాయల బియ్యానికి - రూ. 2,500 కోట్లు ఆర్టీసీకి - రూ.200 కోట్లు పాడి పరిశ్రమకు - రూ.930 కోట్లు |
Flash Labels by Way2Blogging