మన TV9 మేరుగు అయ్యిన సమాజం కోసం పని చేస్తోందా ?రేటింగ్ కోసం పని చేస్తోందా? జర్నలిజం గురించి వాటి విలవల గురించి హక్కుల గురించి మాటలు ఆడే TV9 వాటి విలువలు పాటిస్తోందా ఒక అప్పుడు TV9 అంటే జనాలు ఇష్టపడే వారు ?కానీ ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు TV9 గురించి ప్రజల స్పందన ఏమిటి http://amplicate.com/hate/tv9
TV9 ని అభినందించే వారు ఇష్ట పడేవారికీ కూడా ఈ మధ్య ఆ ఛానల్ పట్ల ఆసేక్తి తగ్గింది దానికి కారణం ఆ ఛానల్ అనవసరం మయిన చర్చలు పెట్టడం వల్ల .
TV9 బాధ్యత గా వుందా ? మనం ఒకరికి సహాయం చేసేటప్పుడు మన పేరు కన్నా సహాయం ముఖ్యం అని ఆలోచన చేయాలి ముఖ్యం గా వరదలు వచినప్పుడు మన బ్రాండ్ నేమ్ ప్రోమోట్ చేయడం ముఖ్యం కాదు
ఎవరో హీరో కూతురు పెళ్లి చేసుకుటే ఆ పెళ్లి గురించి ఆ రోజు అంత మనం ఆ ప్రోగ్రాం వేసి ఆ ఇంట్లో వాళ్ళ పరువును దిగజార్చడం జర్నలిజం ఆ ??? వర్మ జీవితం గురించి వర్మ రక్తచరిత్ర సినిమా గురించి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం CRIMEWATCH ప్రోగ్రాం చేయకూడదు కల్పిత పాత్రలు అని రాసి మరి చూపిస్తాం ఇది సమాజానికి అవసరమా ? ఇలాంటి కార్యక్రమాలు చూసి తప్పుచేసిన వాళ్ళు ఎలా తప్పించు కోవాలోతెలుసు కుంటున్నారు ఒక వ్యక్తి మరణిస్తే EXCLUSIVE FIRSTON TV9 అని వస్తుంది ఒకరి విషాదం ఒకరి బాధ ను మనం ఆ విధం గా చూపించ వచ్చునా ఇది ఏ రకమయిన జర్నలిజం రాంగోపాల్ వర్మ సినిమాల గురించి రాంగోపాల్ వర్మ గురించి గంటల గంటలు చర్చలు అవసరమా TV9 వచ్చిన కొత్త లో తప్పు చేయాలి అంటే భయం కానీ ఇప్పుడు డబ్బ్లు ఇస్తే న్యూస్ చూపించరు అనే విధం గా తాయారు అయ్యింది
ఇలాంటి కార్యక్రమలు చూపించడమే మెరుగైన సమాజమా
0 comments:
Post a Comment