Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Sunday, October 31, 2010

PRABHAS STILLS






DARLING PRABHAS SUPER

Saturday, October 30, 2010

రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘోర అవమానం


హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని తగులబెట్టేందుకు దుండగులు యత్నించారు. అయితే అక్కడే ఉన్న కొందరు చూసి వెంటబడటంతో వారు పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

ఈ సంఘటనపై సీమాంధ్ర ప్రాంత జేఏసీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి తెలుగు జాతికోసం ప్రాణాలర్పించిన మహా నాయకుడి విగ్రహంపై పెట్రోలు పోసి దగ్ధం చేయాలని చూడటం మహా పాపమనీ, అది ఊరికే పోదని శాపనార్థాలు పెట్టారు. 

కాగా తెలంగాణాకు చెందిన కొన్ని జేఏసీలు మాత్రం ఆ పని తెలంగాణావాదులు చేసి ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. అదేసమయంలో తెలంగాణావాదుల ముసుగులో సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కూడా చేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని వెల్లడించాయి.

కాగా గత రెండు మూడు రోజులుగా ఓ పార్టీకి చెందిన నాయకులు ఆంధ్ర నాయకుల విగ్రహాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

ఏదేమైనా విడిపోవాలనుంకుంటే సామరస్యపూరితమైన వాతావరణం ఉంటేనే సాధ్యమవుతుందనీ, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తే లక్ష్యం నెరవేరడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

రూ. 42లక్షలు పలికిన లిటిల్ మాస్టర్ సచిన్ బ్యాట్!



అరుదైన రికార్డులతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉపయోగించిన బ్యాట్ రూ. 42లక్షలు పలికింది. ముంబైలో జరిగిన ఓ వేలం పాటలో సచిన్ బ్యాట్ 42 లక్షల రూపాయలు పలికిందట. టీమ్ ఇండియాకు చెందిన అత్యుత్తమ క్రికెటర్లు తాము ఉపయోగించిన క్రికెట్ వస్తువులను ఓ ట్రస్టుకు దానం చేశారు.

ఆ వస్తువుల కోసం ట్రస్టు ఏర్పాటు చేసిన వేలంపాటలో మాస్టర్ బ్యాటే భారీ విలువ పలికిందని నిర్వాహకులు చెప్పారు. కివీస్‌తో క్రిస్ట్‌చర్చ్ మైదానంలో జరిగిన వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 163 పరుగులు సాధించాడు. భారీస్కోరు కోసం సచిన్ ఉపయోగించిన బ్యాటే రూ.42 లక్షలు పలికిందని ట్రస్టు నిర్వాహకులు వెల్లడించారు. 

కాగా మాజీ రగ్భీ ఆటగాడు, నటుడైన రాహుల్ చేతుల మీదుగా ఆరంభమైన ట్రస్టుకు చేయూతనిచ్చే విధంగా 25 మంది ప్రముఖ ఆటగాళ్లు తమ ఉపకరణాలను దానంగా ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్ల ఉపకరణాలకు నిర్వహించిన వేలం పాటలో సచిన్ బ్యాట్ మాత్రమే భారీ ధర పలికింది. ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్, విక్టోరియా జట్టు టీ షర్ట్‌ కూడా చోటు చేసుకుంది. 

ఇకపోతే.. భారత్‌కు చెందిన ఏకైక ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా పిస్టోల్, రాహుల్ ద్రావిడ్ 2005వ సంవత్సరం పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో సెంచరీలు సాధించిన బ్యాట్‌ సైతం రూ.20లక్షల పలికింది. మరోవైపు 1983వ సంవత్సరం కపిల్ దేవ్ కెప్టెన్‌గా భారత్ ప్రపంచకప్ సాధించిన తరుణంలో క్రికెటర్లందరూ సంతకాలు చేసిన బ్యాట్‌ను సైతం సునీల్ గవాస్కర్ ఈ ట్రస్టుకు అందజేశారు. ఈ బ్యాట్ రూ.17.5 లక్షలు పలికింది. 

అలాగే అనిల్ కుంబ్లే పది వికెట్లు సాధించిన తరుణంలో ధరించిన డ్రస్, ఆతని టెస్టు టోపీ సైతం రూ.11.5 లక్షలు పలికింది. ఇదేవిధంగా స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ బూట్లు, సానియా మీర్జా వింబుల్డన్ బ్యాట్, సైనా నెహ్వాల్ 
బ్యాట్, లియాండర్ పేస్ వింబుల్డన్ బ్యాట్‌లు కూడా భారీ ధర పలికాయి


పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూల్చివేస్తాం: ఓయూ జేఏసీ

తెలంగాణ ప్రాంతానికి అమరజీవి పొట్టిశ్రీరాములుకు ఎలాంటి సంబంధం లేదని అందువల్ల హైదరాబాద్‌లో ఉన్న ఆయన విగ్రహాన్ని కూల్చివేస్తామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐకాస ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబరు ఒకటో తేదీన తెలంగాణ ప్రజల పాలిట దుర్ధినంగా భావిస్తున్నట్టు ఐకాస నేతలు ప్రకటించారు. అంతేకాకుండా, పొట్టి శ్రీరాములుకు, తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేనపుడు రాష్ట్ర అవతరణ వేడుకులను ఈ ప్రాంతంలో ఎందుకు నిర్వహిస్తారని ఐకాస నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్‌లు ప్రశ్నించారు. 

అంతకుముందు ఈ ఐకాస నేతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నవంబర్ ఒకటో తేదీని తెలంగాణ ప్రజల పాలిట దుర్ధినంగా భావిస్తూ శుక్రవారం ఓయూలో తెలంగాణ విద్యార్థి ఐకాస, ఓయూ జేఏసీల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఊరేగించి దహనం చేశారు. 

ఈ సందర్భంగా ఐకాస నేతలు ప్రసంగిస్తూ తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేనటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఎక్కడున్నా కూల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సమైక్యవాదులు, సీమాంధ్రవాదులు తమ దుకాణాలు, పెట్టేబేడాలను సర్ధుకోవాలని, లేకుంటే డిసెంబర్ నెలాఖరు నుంచి ప్రత్యక్ష ఉద్యమాలు, దాడులకు దిగుతామని వారు ప్రకటించారు. ఇప్పుడే వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణా ఏర్పడితే ఆంధ్రప్రజలను హైదరాబాద్ లో వుండనియము అని అన్న అనగలరు ఇటు వంటి వ్యాఖ్యలు చేయకుండా చూడవలసిన భాద్యత తెలంగాణా నేతల పయినే వున్నది 

PRABHAS STILLS













SHE IS BACK

RAMCHARAN LATEST








SHREYA @SOUTHSCOPE

RAMCHARAN @SOUTHSCOPE

Friday, October 29, 2010

A R Rahman on Amul Surabhi

IAM NOT SADIST LOVER

PLS STOP USING KNIFE AND ACID USE PEN

BAVA REVIEW


RATING 3./5
60%ENTERTAINMENT+40%SENTIMENT = BAVA
Cast: Siddharth, Pranitha, Rajendra Prasad, Samrat, Tanikella Bharani, Brahmanandam, Ali, Raghu Babu, Ahuti Prasad, Bharat, Narsing Yadav, Viswanath Kasi, Sindhu Tolani, Rajitha, Surekha Vani and others.
Banner: Sri Keerthi Combines       
CreW:  Cinematography – Aravind Krishna, Editing – KV Krishna Reddy, Dialogues – Chintapalli Ramana, Music – Chakri, Lyrics – Ananta Sriram, Bhaskarabhatla, Kandikonda, Ramajogaiah Sastry, Presents – Sandeep Ramineni, Producer – ML Padmakumar Choudary, Story screenplay and direction – Rambabu.
1]MOVIESTARTS WITH SAI KUMAR VOICE OVER
2]HERO/HEROIN/RAJENDRAPRASAD INTRODUCTIONS SUPER
3]VILLAGEBACKDROP
4]SONGS PICTUARISATION SUPER 4 SONGS ARE GOOD
5]INTERVAL SCEAN SUPER
HIGHLIGHTS
1]SIDDARTHA ACTION SUPER
2]RAJENDRAPRASAD  SUPER
3]HEROIN ACTION IMPROVED
4]SAMRAT ACTING ALSO GOOD [WHO ACTED WITH SIDDARTHA IN KIKK MOVIE ]ACTED IN NEGETIVE CHARATER
5]BRAHMI COMEDY GOOD [VARUDU PARADEY]
6]SRINIVAS REDDY AND SATHYAM RAJESH HAS DONE THEIR BEST
WEAKPOINTS
STORY ANY HOW  OVERALL  MOVIE IS ABOVE AVERAGE TO HIT

Thursday, October 28, 2010

BAVA HQ STILLS



















Click on the above thumbnail for larger size